చంద్రబాబు అఫిడవిట్టే ఆయుధంగా మలుచుకున్న జగన్ || AP CM Jagan Submitted Key Documents To Central Govt

2019-08-27 6,557

AP CM jagan submitted key Documents which filed before NGT by Chandra Babu govt to central Govt. Jagan also discussed with Amith Shah about Polavaram Reverse tendering and Capital controversy. CM also met central Jalashakthi minister Shekawath.
#apgovt
#amithshah
#polavaram
#ngt
#jagan
#chandrababu
#modi
#amaravathi

ముఖ్యమంత్రి జగన్ టీడీపీకి ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. రాజధాని అమరావతి పైన రగడ జరుగుతున్న సమయంలోనే కొత్త అడుగు వేసారు. ఇప్పటి వరకు మంత్రి బొత్సా చేస్తున్న వ్యాఖ్యలను తప్పు బడుతూ రాజకీయంగా ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తున్న బీజేపీ..టీడీపీలకు పరోక్షంగా సమాధానం ఇచ్చారు.